Monday, 30 November 2015
Sunday, 29 November 2015
Saturday, 28 November 2015
Friday, 27 November 2015
Thursday, 26 November 2015
Wednesday, 25 November 2015
Tuesday, 24 November 2015
Monday, 23 November 2015
Sunday, 22 November 2015
Saturday, 21 November 2015
Friday, 20 November 2015
Thursday, 19 November 2015
Wednesday, 18 November 2015
Tuesday, 17 November 2015
Monday, 16 November 2015
Sunday, 15 November 2015
Friday, 13 November 2015
Thursday, 12 November 2015
Wednesday, 11 November 2015
అంతులేని పోరాటం
జీవితం అంతులేని పోరాటం
ప్రతి క్షణం సిద్ధంగా ఉండు
పోరాటం ఎక్కడ ఆపాలో తెలియడమే
జీవితాన్ని అనుభవించడం,అదే రసజ్ఞత.
దీపావళి శుభకామనలు.
Tuesday, 10 November 2015
अछ्छाजि मै हारी चलॊ मान जाओ न.
- https://youtu.be/zd4KGoABpv8
Select the above URL,right click and click on
- Go to https://youtu.be/zd4KGoABpv8 in popup window
Achaa ji main haari, chalo maan jaao naa
Dekhi sabaki yaari, meraa dil jalaao naa
Chhote se kasoor pe, aise ho khafaa
Roothe to huzuur the, meri kyaa khataa
Dekho dil naa todo
Chhodo haath chhodo
Dekho dil na todo
Are! chhodo haath chhodo
Chhod diyaa to haath maloge samajhe?
Ajii samajhe!
[Jiivan ke ye raaste, lambe hain sanam
Kaatenge yeh zindagii, Thokar khaake ham ] 2
Aye! zaalim saath dele
Achche hum akele
Zaalim saath dele
Are achchhe ham akele
Chaar kadam bhii chal na sakoge samajhe?
Haan samajhe!
[Jaao rah sakoge naa tum bhii chain se
Tum to khair luuTanaa jiineke maze ]- 2
kyaa karanaa hai jeeke
ho rahanaa kisi ke
Kyaa karanaa hai jeeke
Are, ho rahanaa kisi ke
Hum naa rahe to yaad karoge, samajhe?
Samajhe!
Achaa ji main haari, chalo maan jaao naa
Dekhi sabaki yaari, meraa dil jalaao naa
అఛ్ఛాజి మై హారీ చలో మాన్ జావొ న. ఈ పాట్ 1958 వ సంవత్సరంలో కాలాపానీ అనే సినిమాకోసం రాయబడింది. సంగీతం ఎస్.డి.బర్మన్.గాయనీ గాయకులు రఫీ,ఆశాభోన్సలే.కవి మజ్రూ సుల్తాన్ పురి. తెరపై నటించినవారు నాటి కలల రాకుమారుడు
దేవానంద్ నాయకి నేటికి అందాల తార మథుబాల.
పాటలో నాయిక ఓడిపోయానయ్యా మన్నించు అంటోంది. నాయకుడేమో ఆ ఇటువంటివి చాలా చూశాను నా మది మంటపెట్టకూ అంటున్నాడు. ఇక ముందు నాకు అర్ధం కాలేదు :) అర్ధం తెలిసినవారు దానిలో సొగసు వివరించ ప్రార్ధన.
పాట ని చాలా తక్కువ వాద్యాలతో చాలా సొగసుగా కూర్చారు బర్మన్జీ.పాడిన రఫీ,ఆశా పాటకి నూటికి నూరుపాళ్ళు న్యాయం చేశారు. ఇక నటీ నటుల గురించి చెప్పక్కరలేదు. అతి కనపడలేదు, అందానికి లోటులేదు, మనసుని పట్టి నిలబెట్టే పాట. కలకాలం ఉండిపోయే పాట కదా!
Beautiful Photography in black and white