6, జనవరి 2015, మంగళవారం

ఎవరో చెప్పండి


Courtesy:- Old Indian photos

4 కామెంట్‌లు:

  1. తొలితరం హిందీ నటి దేవికారాణి గారా అని మొదట అనుకున్నాను. కాని బాగా ఆలోచిస్తే కాదనిపిస్తోంది. ఈసారి క్వశ్చన్ పేపర్ టఫ్ గా ఇచ్చారు మీరు :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విన్నకోట నరసింహా రావుగారు,

      ఈ ఫోటో చూసి నేనూ మీ లాగే అనుకున్నా. తీరాచూస్తే ఈమె Miss India-1947 i.e first miss India. She is Pramila Esther Abraham. For more details, pl click.

      Information on Pramila from Rediff

      తొలగించండి
  2. థాంక్స్ శర్మ గారు. ఆసక్తికరమైన సంగతి తెలుసుకున్నాను. ఈవిడ ఆకాలంలో కొన్ని హిందీ సినిమాల్లో కూడా నటించినట్లు మీరిచ్చిన లింకులో చదివాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నాకూ ఆ విషయాలు ఆసక్తిగా అనిపించే ఈ ఫోటో పెట్టేనండి.
      ధన్యవాదాలు.

      తొలగించండి