24, డిసెంబర్ 2014, బుధవారం

పెరటిలో విరగబూసిన చామంతి.




6 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. రావు గారు,
      చామంతి మొక్కలు పెరట్లో అక్కడక్కడా వేసేం. అందులో ఒకటి ఇలా పూసింది.
      ధన్యవాదాలు.

      తొలగించండి
  2. రిప్లయిలు
    1. స్వప్నాజీ,

      చామంతి మొక్కలు పెరట్లో అక్కడక్కడా వేసేం. అందులో ఒకటి ఇలా పూసింది.అందమె ఆనందం, నచ్చినందుకు.
      ధన్యవాదాలు.

      తొలగించండి
  3. ఎంత చక్కగా పూసిందండీ.మా ఇంట్లో బంతి పూలు కూడా అలాగే పూసాయండీ. ఇంట్లో బంతి, చేమంతి మొక్కలుంటే ఈ కాలంలో నిండా పూలతో నిండిపోయి చూడటానికి మనసుకు హాయిగా అనిపిస్తుంది కదండీ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మహిగారు,
      ఈ సారి బంతి తొందరగా పూత పూర్తయిపోయిందండి. చామంతి మాత్రం ఇలా పూసింది.
      ధన్యవాదలు.

      తొలగించండి