11, ఏప్రిల్ 2014, శుక్రవారం

పడవ ప్రయాణం

3 కామెంట్‌లు:


  1. పడవ ప్రణయం

    నది లో పడవ

    జన సాంద్రత తో

    అలవోక గా సాగి

    తీరాన్ని చేరింది



    గప్ చుప్ పడవ ఖాళీ !



    విశాలమైన నది రా రమ్మని

    ఆహ్వా నిస్తోంది



    పడవ నిట్టూర్చింది !



    అంతలో మళ్ళీ జన సందోహం !



    పడవ హుషారయ్యింది మళ్ళీ

    నది దాట దాని ఆనందం

    సత్ చిత్ ఆనందం !

    రిప్లయితొలగించండి
  2. జిలేబి గారు,
    బాగా చెప్పేరు
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి